తిరుమల శ్రీవారి వసంతోత్సవాలు.. ఆర్జిత సేవలు రద్దు

3 weeks ago 5
Tirumala Srivari Vasanthotsavams Started: తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాలు జరుగుతున్నాయి. మొదటి రోజు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామి మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి స్నపనతిరుమంజనం, శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలు కూడా నిర్వహించారు. ఏప్రిల్ 1 వరకు ఈ వసంతోత్సవాలు కొనసాగనున్నాయి. ఈ క్రమంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మూడు రోజులు పలు ఆర్జిత సేవలు రద్దు చేశారు. భక్తుల ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
Read Entire Article