తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి వెళుతున్నారా.. మీకో ముఖ్యమైన గమనిక

2 weeks ago 4
Tirumala Vaikunta Dwara Darshan: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు ఈ నెల 10 నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది.. భక్తుల రద్దీకి తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్వో శ్రీధర్‌లు ఏర్పాట్లను పరిశీలించారు. పార్కింగ్ సహా ఇతర అంశాలపై అధికారులు చర్చించారు
Read Entire Article