తిరుమల శ్రీవారి సేవకు ఆ పాలు మాత్రమే వాడాలని.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

1 year ago 31
Tirumala Temple Supreme Court Rejects Petition: తిరుమల శ్రీవారి సేవలో దేశీ ఆవుల పాలనే వాడాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆవుల జాతి చూడటం సరికాదని అభిప్రాయపడింది. దేవుడికి చేసే సేవలో భక్తి ముఖ్యం కానీ ఆవుల జాతి కాదని కోర్టు స్పష్టం చేసింది. పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతినిచ్చింది, హైకోర్టుకు వెళ్లవచ్చని సూచించింది. జంతువులకు సేవ చేయడమే దేవుడికి నిజమైన సేవ అని న్యాయమూర్తి జస్టిస్ సుందరేష్ అన్నారు.
Read Entire Article