తిరుమల శ్రీవారి సేవలో డైరెక్టర్ వంశీ పైడిపల్లి

1 month ago 4
తిరుమ‌ల శ్రీవారిని ప‌లువురు సినీ ప్రముఖులు ద‌ర్శించుకున్నారు. ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి.. అలాగేన‌టి హ‌న్సిక, ఆమె భ‌ర్త‌ తెల్ల‌వారుజామున స్వామివారిని ద‌ర్శించుకుని, శ్రీవారి అభిషేక సేవ‌లో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు వారికి దర్శన ఏర్పాట్లు చేశారు. ద‌ర్శ‌నం అనంత‌రం వారికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. వంశీ వెంట టీటీడీ బోర్డు స‌భ్యుడు, ఆర్ట్ డైరెక్ట‌ర్ ఆనంద్ సాయి కూడా ఉన్నారు.
Read Entire Article