తిరుమల శ్రీవారి సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు.. రూ.44 లక్షల విరాళంతో అన్నప్రసాదం

4 months ago 21
Chandrababu Naidu Family Tirumala Darshan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబంతో కలిసి తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో సీఎం చంద్రబాబు కుటుంబం స్వయంగా అన్నప్రసాదాలను భక్తులకు వడ్డించారు.
Read Entire Article