తిరుమల శ్రీవారి సేవలో మెగా కోడలు

1 month ago 4
Tirumala: హీరో వరుణ్‌ తేజ్‌ సతీమణి, మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఇక హీరో నవీన్‌ చంద్ర కూడా తిరుమల స్వామిని దర్శించుకున్నారు. వీరికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం తర్వాత వారికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Read Entire Article