తిరుమల శ్రీవారికి ఎన్‌ఆర్ఐ భారీ విరాళం.. కళ్లు చెదిరే మొత్తంలో, ఎంతంటే!

2 weeks ago 4
Tirumala Nri Devotee Donates Rs 43 Lakhs: తిరుమల శ్రీవారికి మరో ఎన్ఆర్ఐ భక్తుడు భారీ విరాళాలన్ని అందజేశారు. అమెరికాలో ఉంటున్న ఎన్ఆర్ఐ దంపతులు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడ్ని కలిసి టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు విరాళాన్ని అందజేశారు. మరోవైపు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టీటీడీ కీలక సూచనలు చేసింది. టోకెన్ ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని.. టోకెన్ లేని భక్తులు తిరుమలకు రావొచ్చన్నారు.. కాకపోతే వారికి దర్శనాలు ఉండవన్నారు.
Read Entire Article