Tirumala Chennai Devotee Venkatesh Kannapan Rs 1 Crore Donation: తిరుమల శ్రీవారికి భక్తులు విరాళాలను, కానుకల్ని అందిస్తుంటారు. కొందరు భక్తులు టీటీడీకి సంబంధించిన ట్రస్టులకు విరాళాలు ఇస్తుంటారు.. కొందరు భక్తులు స్వామివారి హుండీల ద్వారా కానుకల్ని సమర్పిస్తారు. అయితే తాజాగా చెన్నైకు చెందిన భక్తుడు స్వామివారికి భారీ విరాళాన్ని ప్రకటించారు. ఈమేరకు టీటీడీ ఎస్వీ అన్నప్రసాద ట్రస్ట్‌కు విరాళం ఇచ్చారు.. ఆ డీడీని టీటీడీ అడిషనల్ ఈవోకు అందజేశారు.