TTd Rs 1 Crore Donation: తిరుమల శ్రీవారికి మరో భక్తుడు భారీ విరాళం అందజేశారు. గుంటూరు జిల్లాకు చెందిన రామకృష్ణ కిలారి అనే భక్తుడు కోటి రూపాయల విరాళం అందించారు. ఇటీవల అమెరికాకు చెందిన ప్రవాస భారతీయుడు మంతెన రామలింగరాజు తన కుటుంబ సభ్యుల పేరు మీద 9 కోట్లు విరాళంగా ఇచ్చారు. టీటీడీ భగవద్గీత కంఠస్థ పోటీలను కూడా నిర్వహిస్తోంది. ఈ పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకోవచ్చు.