తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. కళ్లుచెదిరే మొత్తం.. ఎంతో తెలుసా?

6 months ago 13
టీటీడీకి భారీ విరాళం అందింది. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూపునకు చెందిన ఎక్స్‌ప్రెస్ ఇన్ ఫ్రా రూ.50 లక్షలు విరాళంగా అందించింది. ఎక్స్‌ప్రెస్ ఇన్‌ఫ్రా ఎండీ కవిత సింఘానియా ఈ విరాళం ఇచ్చారు. సంస్థ ప్రతినిధులు టీటీడీ ఏఈవో చేతికి విరాళానికి సంబంధించిన డీడీని శుక్రవారం అందజేశారు.
Read Entire Article