తిరుమల శ్రీవారికి రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఈవో భారీ విరాళం.. కళ్లు చెదిరే మొత్తం.. ఎంతంటే?

4 weeks ago 4
టీటీడీకి మరో భారీ విరాళం అందింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఈవో ప్రసాద్ టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు భారీ విరాళం అందించారు. రూ.1.11 కోట్లు విరాళంగా అందజేశారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో విరాళం తాలుకూ డీడీని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. మరోవైపు సోమవారం కూడా తిరుపతికి చెందిన ఓ భక్తుడు టీటీడీకి కోటి రూపాయలు విరాళంగా అందించిన సంగతి తెలిసిందే. దాతలను టీటీడీ అధికారులు అభినందించి, సత్కరించారు.
Read Entire Article