తిరుమల శ్రీవారికి సమర్పించిన వస్త్రాలు సొంతం చేసుకునే అద్భుత అవకాశం.. భక్తులకు అలర్ట్

3 months ago 17
Ttd E Auction Of Clothes Offered By Devotees In Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు కానుకల్ని సమర్పిస్తుంటారు. డబ్బులు, బంగారం, వెండితో పాటుగా కొన్ని వస్తువుల్ని స్వామిరవారికి సమర్పిస్తారు. అయితే టీటీడీ స్వామివారికి భక్తులు సమర్పించిన కొన్ని వస్తువుల్ని వేలం వేస్తుంది. టీటీడీ తాజాగా తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన వస్త్రాలను వేలం వేయాలని నిర్ణయం తీసుకుంది. భక్తులు ఈ వేలం ద్వారా వీటిని పొందొచ్చు.
Read Entire Article