తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జ్యోతిక.. ఫోటోల కోసం ఎగబడిన జనాలు

2 months ago 4
తిరుమల శ్రీవారిని కోలివుడ్ హీరో సూర్య సతీమణి, సినీ నటి జ్యోతిక దర్శించుకున్నారు. శ్రీవారి సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. గర్భాలయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో జ్యోతికకు ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. జ్యోతికతో ఫోటోలు తీసుకునేందుకు పలువురు పోటీపడ్డారు.
Read Entire Article