తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తండేల్ మూవీ టీమ్..
2 months ago
6
ఆలయం వెలుపల దర్శకుడు చందూ మొండేటి మాట్లాడుతూ సినిమా ఘన విజయం సాధించాలని నిర్మాత నాగ వంశీ శ్రీవారిని కోరుకున్నారని తెలిపారు. సినిమా ఘనవిజయం సాధించడంతో చిత్ర సభ్యులంతా శ్రీవారి దర్శనార్థం వచ్చామని తెలిపారు.