తిరుమలకు వెళ్తున్న నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బకెట్లు, క్యాన్లతో తీసుకెళ్లిన జనాలు

5 months ago 27
Kadapa District Tirumala Ghee Tanker Overturned: తిరుమలకు నెయ్యి తీసుకెళ్తున్న ట్యాంకర్ బోల్తాపడింది. ఇంకేముంది జనం క్యాన్లు, బకెట్లు, బిందెలు, బాటిళ్లతో నెయ్యి కోసం ఎగబడ్డారు.. అక్కడి నుంచి నెయ్యిని తీసుకెళ్లారు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు అక్కడికి చేరుకున్నారు. జనాలు నెయ్యి తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు. పుణె నుంచి 21 వేల లీటర్ల నెయ్యితో ట్యాంకర్ తిరుమలకు వస్తుండగా.. కడప జిల్లా కొండాపురం దగ్గర జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
Read Entire Article