తిరుమలకు వెళ్లే భక్తుల కోసం ఆ స్పెషల్ రైలు పొడిగించారు.. ఏపీలోని ఈ స్టేషన్‌లలో ఆగుతుంది

8 months ago 11
Tirupati Narasapur Express 07131: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. తిరుపతి-నరసాపురం ప్రత్యేక రైలు సర్వీసును వచ్చే ఏడాది మార్చి 9 వరకు పొడిగించింది. అలాగే, ప్రయాణికుల సౌకర్యార్థం SMV బెంగళూరు-మల్దా టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు పేర్కొంది. సంబల్‌పూర్ డివిజన్‌లో మరమ్మత్తుల కారణంగా విశాఖ-అమృత్‌సర్ హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ రైలు మార్గాన్ని తాత్కాలికంగా మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Read Entire Article