తిరుమలలో అన్నప్రసాదం పంపిణీ నిలిపివేత.. ఎప్పటి వరకూ అంటే?

6 months ago 8
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాలు మూసివేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుంచి సోమవారం ఉదయం వరకూ తలుపులు మూసివేయనున్నారు. మరోవైపు చంద్రగ్రహణం సందర్భంగా పౌర్ణమి గరుడ సేవ కూడా రద్దు చేశారు. అలాగే ఆదివారం సాయంత్రం నుంచి తిరుమలలో అన్నదానం పంపిణీ నిలిపివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది.
Read Entire Article