తిరుమలలో ఇకపై ఈ భక్తులకు గదులు ఇవ్వరు.. ఆ విధానాన్ని రద్దు చేసిన టీటీడీ

7 months ago 8
Tirumala SSD Token Devotees Rooms: తిరుమలలో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారికి సిఫారసు లేఖలతో గదులు ఇవ్వడాన్ని టీటీడీ రద్దు చేసింది. ఇకపై తిరుపతిలోనే టోకెన్లు పొందిన భక్తులు నేరుగా దర్శనానికి వెళ్లాలి. భక్తుల సౌకర్యార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్-3 నిర్మాణం, విశ్రాంతి కేంద్రాల ఏర్పాటుకు టీటీడీ నిర్ణయించింది. ఆలయాల నిర్మాణానికి నిధులు, వేద పారాయణదారులకు భృతి, కాంట్రాక్ట్ డ్రైవర్ల క్రమబద్ధీకరణ వంటి పలు నిర్ణయాలను పాలకమండలి సమావేశంలో తీసుకున్నారు.
Read Entire Article