TTD Kumaradhara Mukkoti Devotees Not Allowed: టీటీడీ ప్రతి ఏటా కుమారధార తీర్థ ముక్కోటి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ఏడాది కుమారధార తీర్థ ముక్కోటికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 14న తిరుమలలో కుమారధార తీర్థ ముక్కోటిని నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఆ రోజు భక్తులు భారీగా తరలివస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. ఈ మేరకు భక్తులకు కీలక సూచనలు చేసింది.. ఆ భక్తులు తిరుమలకు రావొద్దన్నారు.