తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఆగస్టు నెలలో రెండుసార్లు ఆ అద్భుత అవకాశం, ఇలా చాలా అరుదుగా!

2 years ago 61
Tirumala Garuda Vahana Seva Two Times In August: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు అరుదైన అవకాశం దక్కింది. ఆగస్టు నెలలో రెండు సార్లు తిరుమల శ్రీవారికి గరుడ వాహనసేవ జరగనుంది. ఆగస్టు 9న గరుడ పంచమి, 19న శ్రావణ పౌర్ణమి పర్వదినాల సందర్భంగా శ్రీమలయప్పస్వామివారు గరుడ వాహనంపై తిరు వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఆగస్టు 9వ తేదీ గరుడ పంచమి పర్వదినం రోజు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు గరుడ వాహనంపై విహరిస్తారు. ఆగస్టు 19న శ్రావణ పౌర్ణమినాడు సందర్భంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీవారు గరుడునిపై దర్శనమిస్తారు.
Read Entire Article