తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. చాలా రోజుల తర్వాత రికార్డ్ స్థాయిలో

1 year ago 21
Tirumala Hundi Collection Rs 5.44 Crores: తిరుమల శ్రీవారికి సోమవారం రూ.5.44 కోట్ల హుండీ ఆదాయం లభించింది, 77,044 మంది భక్తులు దర్శించుకున్నారు. గరుడ పంచమి సందర్భంగా శ్రీ మలయప్పస్వామి గరుడ వాహనంపై విహరించారు. వాల్మీకిపురంలో శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు జూలై 29 నుండి 31 వరకు జరుగుతాయి. ఈ సందర్భంగా హనుమంత వాహనసేవ, శ్రీ సీతారాముల శాంతి కళ్యాణం నిర్వహిస్తారు. గృహస్తులు రూ.300 చెల్లించి సేవలో పాల్గొనవచ్చు.
Read Entire Article