తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. దాదాపు నెల తర్వాత ఇలా, వారంలోనే సీన్ మొత్తం మారింది

1 year ago 38
Tirumala Hundi Collection: వేసవి సెలవుల తాకిడితో తిరుమల భక్తజన సంద్రంగా మారింది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయితే తిరుమల శ్రీవారికి చాలా రోజుల భారీగా ఆదాయం సమకూరింది. తర్వాత అంతేకాదు శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Entire Article