తిరుమలలో కడియం కొనుగోలు చేసిన హైదరాబాద్ భక్తుడు.. రూమ్‌కు వెళ్లి చూసి షాక్, ఏమైందంటే!

1 month ago 4
Tirumala Pagan Symbol Goods: తిరుమలలో మరోసారి అన్యమత గుర్తు కలకలంరేపింది. అన్యమతానికి సంబంధించిన గుర్తు, పేరు కలిగిన వస్తువును విక్రయించిన షాపును అధికారులు తాత్కాలికంగా సీజ్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన భక్తుడు తిరుమలలోని CRO ఆఫీస్ ఎదురుగా ఒక షాప్‌లో స్టీల్ కడియాన్ని కొనుగోలు చేయగా, దానిపై అన్యమత పేరు, గుర్తు ఉండటంతో టీటీడీ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ షాప్‌ను తాత్కాలికంగా మూసివేసి విచారణకు ఆదేశించారు.
Read Entire Article