TTD Trust Board Emergency Meeting: టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం అవుతోంది. ఫిబ్రవరి 4న రథసప్తమిని పురస్కరించుకొని భేటీ పాలకమండలి భేటీ అవుతోంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో రథసప్తమి ఏర్పాట్లపై సభ్యులు, అధికారులతో క్షేత్రస్థాయి సమీక్ష చేయనున్నారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలు, సౌకర్యాలు పై అధికారులకు పలు సూచనలు చేయనున్నారు.రథసప్తమి నాడు తిరుమల శ్రీవారు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు.