తిరుమలలో తీవ్ర విషాదం.. శ్రీవారి దర్శన క్యూలైన్ కాంప్లెక్స్‌లో భక్తురాలు మృతి

4 months ago 6
Tirumala Devotees Died Of Heart Attack: తిరుమలలో విషాదం చోటు చేసుకుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో గుండెపోటుతో భక్తురాలు మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున వైకుంఠ క్యూ క్లాంపెక్స్ లో క్యూలైన్ లో వెళ్తుండగా ఝాన్సీ అనే భక్తురాలు ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే భక్తులు, సిబ్బంది అప్రమత్తమై సీపీఆర్ చేసి రుయా ఆస్పత్రికి తరలించే ప్రయత్నించారు.. కానీ అప్పటికే ఆమె చనిపోయారు. ఝాన్సీది కడపజిల్లా కాగా.. లండన్‌లో స్థిరపడ్డారు. ఈ ఘటన తీవ్ర విషాదాన్నినింపింది.
Read Entire Article