తిరుమలలో నవంబర్ 5, 9న ఎంతో ప్రత్యేకం.. శ్రీవారి భక్తులకు తీపికబురు

10 months ago 23
Tirumala Religious Events In November: నవంబర్ నెలలో తిరుమలలో పలు విశేష పర్వదినాలు, ఉత్సవాలు జరగనున్నాయి. కార్తీక పౌర్ణమి గరుడ సేవ, ధన్వంతరి జయంతి, మాస శివరాత్రి వంటివి ముఖ్యమైనవి. అలాగే గురువారం రోజు తిరుమలలో మెట్లోత్సవం, పుష్పయాగం వైభవంగా నిర్వహించారు. తిరుపతి కపిలేశ్వరస్వామి ఆలయంలో ఛండీ హోమం కూడా ఘనంగా ప్రారంభమైంది. భక్తులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని టీటీడీ తెలిపింది.
Read Entire Article