తిరుమలలో నో పొల్యూషన్.. మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు

1 year ago 23
కలియుగ దైవం కొలువుదీరిన తిరుమలలో కాలుష్య నివారణకు టీటీడీ చర్యలు చేపట్టింది. తిరుమల-తిరుపతి మధ్య డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు నడపడానికి సిద్ధమైంది. ఇప్పటికే 50 బస్సులు తిరుగుతుండగా, మరో 300 బస్సులు రానున్నాయి. కేంద్రం నుంచి 750 విద్యుత్ బస్సులు రానున్న నేపథ్యంలో, తిరుమలకు మరిన్ని కేటాయించాలని సీఎం కోరారు. ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు స్థల పరిశీలన కూడా పూర్తయింది. త్వరలో మరిన్ని బస్సులు రానున్నాయి. పూర్తి వివరాలు..
Read Entire Article