TTD On Annaprasadam Kitchen Modernization: తిరుమల శ్రీవారి భక్తులకు మరింత నాణ్యమైన, రుచికరమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడానికి అన్నప్రసాద తయారీ విధానాన్ని ఆధునీకరించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ టీవీఎస్‌ఎంతో ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించింది.. త్వరలోనే ఈ అంశంపై క్లారిటీ రానుంది. ముందుగా పైలట్ ప్రాజెక్ట్ కింద మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో పనుల్ని చేపట్టనున్నారు. భక్తులకు నాణ్యమైన, పరిశుభ్రమైన అన్నప్రసాదం అందించేలా ప్లాన్.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.