తిరుమలలో భక్తులకు పండగే.. ఇలా చేస్తే ఉచితంగా డబ్బులు.. ఆ మెషిన్‌లో స్కాన్ చేసి!

9 months ago 22
Tirumala Plastic Waste Recycling Machine: తిరుమలలో ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించేందుకు టీటీడీ కొత్త అడుగులేస్తోంది. రీసైక్లింగ్ యంత్రాలను ఏర్పాటు చేసి, ఖాళీ టెట్రాప్యాక్‌లు, టిన్నులు వేస్తే రూ.5 తిరిగి ఇచ్చేలా ప్రయోగాలు చేస్తోంది. భక్తుల నుంచి మంచి స్పందన రావడంతో మరిన్ని యంత్రాలు ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. వ్యాపారులు, డీలర్లు కూడా ఈ విషయంలో భక్తులకు అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article