తిరుమలలో మరో గోల్డెన్‌మెన్ సందడి.. ఒంటి నిండా బంగారమే, ఎన్ని కేజీలో తెలిస్తే!

3 weeks ago 3
Karnataka Gold Man In Tirumala:తిరుమలలో గత రెండు రోజులుగా గోల్డెన్‌మెన్‌లు సందడి చేస్తున్నారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు చెందిన బంగారు బాబు సందడి చేస్తే.. తాజాగా బుధవారం కర్ణాటకకు చెందిన మరో గోల్డెన్‌మెన్‌ కనిపించారు. ఆయన ఒంటిపై ఏకంగా 5కేజీల బంగారం ఉంది. ఆయన్ను చేసేందుకు భక్తులు పోటీపడ్డారు. మంగళవారం నాడు కూడా హైదరాబాద్‌కు చెందిన భక్తుుడు ఒంటిపై ఏకంగా 5 కేజీల వరకు బంగారంతో తిరుమలకు వచ్చారు.
Read Entire Article