తిరుమలలో మరో సరికొత్త మోసం.. టీటీడీ సీరియస్, త్వరలో మొత్తం మార్చేస్తారు

1 year ago 34
TTD Aeo Surprise Inspection In Tirumala: తిరుమలలో సమస్యలపై టీటీడీ ఫోకస్ పెట్టింది. తాజాగా అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి స్వయంగా రంగంలోకి దిగారు. కొండపై షాపుల్లో, హోటల్స్, రెస్టారెంట్స్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఒకే లైసెన్స్‌తో రెండు, మూడు వ్యాపారాలు చేస్తున్నట్లు తమకు తెలిసిందన్నారు వెంకయ్య చౌదరి. తిరుమలలో అనధికాికంగా వ్యాపారాలు చేసేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తిరుమలలో అడిషనల్ ఈవో తనిఖీలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article