తిరుమలలో మరోసారి అపచారం.. మళ్లీ అదే తప్పు జరిగింది, ఆగమశాస్త్ర నిబంధనలు పట్టవా!

3 weeks ago 3
Tirumala Flight Flying Temple: తిరుమలలో మరోసారి ఆగమశాస్త్ర ఉల్లంఘన జరిగింది. ఇవాళ ఉదయం శ్రీవారి ఆలయంపైనుంచి మరోసారి విమానం వెళ్లిన ఘటన కలకలం రేపింది. గురువారం ఉదయం 10 గంటల సమయంలో.. శ్రీవారి ఆలయ గోపురంపై నుంచి విమానం వెళ్లింది. ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం.. ఆనంద నిలయంపై ఎలాంటి సంచారం ఉండకూడదని గతంలోనే చెప్పారు. తిరుమలను నోఫ్లై జోన్‌గా ప్రకటించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది.. కేంద్రం మాత్రం సానుకూలంగా స్పందించలేదు. ఇలా తరచూ విమనాలు, హెలికాప్టర్లు ఆలయంపైగా వెళ్లడంతో భక్తులు ఆందోళనలో ఉన్నారు.
Read Entire Article