TTD Review On Kumaradhara Theertha Mukkoti: తిరుమలలో మార్చి 14వ తేదీ కుమారధార తీర్థ ముక్కోటి నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 6 నుంచి 12 గంటల వరకు మాత్రమే భక్తులను తీర్థానికి అనుమతిస్తారని తెలిపింది టీటీడీ. ఈ మేరకు ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన షెడ్లు, మార్గమధ్యలో నిచ్చెనలు, తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని టీటీడీ అడిషనల్ ఈవో అధికారులను ఆదేశించారు. అత్యవసర వైద్యం అందించేందుకు సిబ్బంది, అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచాలన్నారు.. అలాగే వారికి అనుమతి లేదు.