తిరుమలలో ముస్లిం వ్యక్తి నమాజ్.. ఓహో అసలు సంగతి ఇదా?, ఆయనే కారణమట!

5 days ago 5
Tirumala Man Namaz Incident Tweet: తిరుమలలో ఒక డ్రైవర్ నమాజ్ చేయడం వివాదానికి దారితీసింది. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు అక్కడ ఏం జరిగిందనే దానిపై ఒక జర్నలిస్ట్ ట్విట్టర్ ద్వారా కొన్ని విషయాలు వెల్లడించారు. వీడియో తీసిన వ్యక్తిని పట్టుకుంటే నిజం బయటపడుతుందని ఆయన అన్నారు. చివరకు జరిగింది కూడా అదే! అసలు ఆ నమాజ్ వెనుక ఉన్న రహస్యం ఏమిటి?
Read Entire Article