Tirumala Food Safety Lab Ready: తిరుమలలో అత్యాధునిక ల్యాబ్ ఏర్పాటవుతోంది.. ఈ మేరకు పనులు ముగింపు దశకు వచ్చాయి. 90శాతం పనులు పూర్తి చేయగా.. మార్చి నెలలో ప్రారంభిస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈ ల్యాబ్‌లో అత్యాధునిక పరికరాలు, మెషిన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం 60 రకాల ముడిసరుకుల నాణ్యతను పరీక్షించొచ్చన్నారు. రూ.25 కోట్లతో ఈ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.