తిరుమలలో రెండు రోజుల్లో అంతమంది భక్తులా.. టీటీడీ దర్శనాల లెక్క తెలిస్తే షాకవుతారు!

1 year ago 36
Tirumala Srivari Darshan Record In Saturday Sunday: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. దీపావళి పండుగతోపాటు వారాంతపు సెలవులు కలిసి రావడంతో శ్రీవారిని దర్శించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చారు. శని, ఆదివారాల్లో సామాన్య భక్తులకు శ్రీవారిని దర్శించుకునేందుకు 20 నుంచి 24 గంటల సమయం పడుతుంది. రింగ్‌రోడ్‌ మీదుగా శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లలో బారులుతీరారు‌. రెండు రోజుల్లో 1,72,565 మందికి టీటీడీ శ్రీవారి దర్శనం కల్పించింది.
Read Entire Article