తిరుమలలో వైకుంఠ ఏకాదశి.. టోకెన్లు జారీ చేసే తేదీలు, కేంద్రాల వివరాలివే..

1 month ago 3
తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ ఈవో శ్యామలరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన శ్రీవాణి టికెట్లు, ఎస్ఎస్‌డీ టోకెన్లను ఎప్పుడు విడుదల చేసేది వెల్లడించారు. టోకెన్లు ఉన్న వారిని మాత్రమే ఆ పదిరోజులు తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు.
Read Entire Article