తిరుమలలో శ్రీవారి బంగారం కోసం ఎగబడ్డ భక్తులు.. రెండు రోజుల్లో రికార్డుస్థాయిలో అమ్మకాలు

4 months ago 21
Demand For Gold Dollars In In Tirumala Due To Akshaya Tritiya: అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి సన్నిధిలో బంగారు నాణేల విక్రయాలు రికార్డు స్థాయికి చేరాయి. ఆదివారం ఒక్కరోజే రూ. 70 లక్షలు, సోమవారం మరో రూ. 40 లక్షల మేర వ్యాపారం జరిగింది. తిరుమలలో మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లోని జ్యువెలరీ షాపులు, డిజిటల్ గోల్డ్ ప్లాట్‌ఫామ్స్ కూడా కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయాయి.
Read Entire Article