తిరుమలలో శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. తక్కువ ధరకే ఫుడ్, టీటీడీ కీలక ఆదేశాలు

8 months ago 14
Tirumala Big Janata Canteens: తిరుమలలో భక్తుల కోసం బిగ్, జనతా క్యాంటిన్లలో నాణ్యమైన ఆహారం అందించాలని టీటీడీ ఈవో అధికారులకు సూచించారు. హోటళ్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించి, నాణ్యత, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. తక్కువ ధరలకే భోజనం అందించాలని తెలిపారు. ఈ మేరకు ఆయన కీలక సూచనలు చేశారు. మరోవైపు శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Entire Article