తిరుమలలో శ్రీవారి సేవలో.. తమిళ హీరో కార్తీ..!

4 hours ago 1
సినీ కథానాయకుడు కార్తీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కుటుంబంతో కలిసి స్వామి సేవలో పాల్గొని, వేదశీర్వచనం పొందారు. సర్దార్-2, ఖైదీ-2 సినిమాల్లో నటిస్తున్నట్లు తెలిపారు.
Read Entire Article