తిరుమలలో ప్రమాదం చోటుచేసుకుంది. ఒక కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి జీఎన్ఎస్ టోల్ గేట్ దగ్గర జరిగిన ఈ ఘటనలో కారు పూర్తిగా కాలిపోయింది. అయితే అదృశ్టవశాత్తూ కారులో ఉన్న ప్రయాణికుడు క్షేమంగా బయటపడ్డారు. సాంకేతిక లోపం కారణంగా కారులో మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు.