తీన్మార్ మల్లన్న సంచలన నిర్ణయం.. అటువైపే అడుగులు.. ఆ తర్వాతే కీలక ప్రకటన..!?

4 hours ago 1
తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. ఎప్పటికప్పుడు సమీకరణాలు మారిపోతూ.. ఎప్పుడు ఏం జరుగుతుందా అన్న ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి రాజకీయాలు. ఈ క్రమంలోనే.. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ మీద కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేయటం.. సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో.. తీన్మార్ మల్లన్న తర్వాత ఏం చేయబోతున్నాడు.. ఎటువైపు అడుగులు వేయనున్నారన్న చర్చ తెలంగాణ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.
Read Entire Article