తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. తెలంగాణకు తప్పిన గండం, కానీ..

4 months ago 8
తెలంగాణకు తుపాను ముప్పు తప్పిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వాయుగుండం తీరం దాటడంతో భారీ వర్షాల గండం తప్పిందని అన్నారు. అయితే నేటి నుంచి రెండ్రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు.
Read Entire Article