తీవ్ర విషాదం.. అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిని మృతి

7 months ago 11
ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన శ్రీజా వర్మ అనే విద్యార్థిని అక్కడ చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఆమె దుర్మరణం పాలయ్యారు. భోజనం చేయడానికి రెస్టారెంట్‌కి వెళ్లి తిరిగి వస్తుండగా ట్రక్కు ఢీకొనడంతో ఆమె మరణించారు. శ్రీజా వర్మ చనిపోవడంతో ఆమె తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇదిలా ఉంటే 20 రోజుల క్రితమే వారి చిన్న కుమార్తె కూడా అమెరికాలో ఎంఎస్ చేయడానికి వెళ్లింంది. ఆ వివరాలు..
Read Entire Article