తెనాలి: ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడుతోందని భార్యను హత్య చేసిన భర్త

4 hours ago 2
తెనాలిలో దారుణం చోటుచేసుకుంది. ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడుతోందని అనుమానం పెంచుకున్న భర్త.. భార్యను కొత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తెనాలి మండలం అంగలకుదురులో ఈ ఘటన చోటుచేసుకుంది. మరోవైపు హత్యకు ముందు తన భర్త నరేంద్రబాబు తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ సంధ్యారాణి తల్లిదండ్రులతో వీడియోకాల్ మాట్లాడారు. ఏమైనా చేస్తాడేమోనని భయపడ్డారు. అంతలోనే ఈ దారుణం చోటుచేసుకుంది.
Read Entire Article