స్కూటీ నడుపుతూ బీరు తాగిన వ్యక్తి.. వీడియో వైరల్, కిక్కు దించేసిన పోలీసులు

4 hours ago 1
స్కూటీ నడుపుతూనే బీర్ తాగిన యువకుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే స్పందించారు. ఆ స్కూటీ నంబర్ ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తన తప్పును అంగీకరించిన నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇలాంటి ప్రమాదకర డ్రైవింగ్‌పై సోషల్ మీడియా ఆధారాలతోనూ కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. దీంతో పోలీసులు అతడి తిక్క కుదిర్చారని నెటిజన్లు పేర్కొంటున్నారు.
Read Entire Article