తెలంగాణ అసెంబ్లీలో డైలాగ్ వార్.. కోమటిరెడ్డి VS హరీష్

1 month ago 4
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల స‌మ‌యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. నల్లగొండ జిల్లాలో నీటి సమస్యలను గురించి సంబంధిత మంత్రిని కోమటిరెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు జోక్యం చేసుకుని మంత్రులే ప్రశ్నలు వేస్తే ప్రశ్నోత్తరాలకు అర్థమే మారిపోతుంద‌ని అన్నారు. దీంతో వారి మ‌ధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ విష‌యాన్ని ఏ హోదాలో అడుగుతున్నార‌ని హ‌రీశ్‌రావును మంత్రి కోమ‌టిరెడ్డి ప్రశ్నించారు.
Read Entire Article