తెలంగాణ ఆర్టీసీ సమ్మె సైరన్.. నేడు అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్?

2 days ago 2
తెలంగాణలో ఆర్టీసీ విలీనం, పీఆర్‌సీ అమలు వంటి డిమాండ్లతో నేడు కార్మిక సంఘాల జేఏసీ నేతలు నేడు అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. టీజేఎంయూ సహా అన్ని ప్రధాన సంఘాలు మద్దతు తెలపడంతో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించే ముప్పు ఏర్పడింది. నిత్యం 60 లక్షల మంది ప్రయాణికులు, ముఖ్యంగా మహిళా ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చల ప్రతిపాదన తెరమీదకు తీసుకొచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉన్నారని.. ఆయన రాగానే సమ్మెపై ప్రతిష్టంభన తొలగిస్తామని అన్నారు.
Read Entire Article