తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం.. డిసెంబర్ 1 నుంచి ప్రారంభం..

4 months ago 12
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ‘ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాల’ను నిర్వహించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపైనా చర్చ జరిగింది. సుప్రీంకోర్టులో ఎస్.ఎల్.పీ. కొట్టివేయబడిన నేపథ్యంలో.. తదుపరి కార్యాచరణపై న్యాయ నిపుణుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించారు. రెండు రోజుల్లో న్యాయపరమైన అభిప్రాయాలతో నివేదిక సమర్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
Read Entire Article