తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం.. ప్రతి 5 కిమీ ఒక బీర్ కేఫ్.. ఇక మందుబాబులకు పండగే

1 year ago 20
Telangana Cabinet On Microbreweries: హైదరాబాద్‌లో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నగరంలో ప్రతి 5 కి.మీ., పట్టణాల్లో 30 కి.మీ.కు ఒక మినీ బ్రూవరీని ఏర్పాటు చేయనున్నారు, దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర సరిహద్దుల్లోని అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను రద్దు చేయాలని కూడా నిర్ణయించారు, ప్రస్తుతం రాష్ట్రంలో 15 చెక్ పోస్టులు ఉన్నాయి. అలానే బీసీల రిజర్వేషన్ అంశంపై కూడా కేబినెట్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు..
Read Entire Article